Top Water Bottle Costs In World Wide
మనం బయటకివెళ్ళినప్పుడు దాహం వేస్తే బిస్లెరి వాటర్ బాటిల్ కొనాలంటే పది సార్లు ఆలోచిస్తాము. మన జాగ్రత్తకోద్ది మనం ఓ బాటిల్ వాటర్ పట్టుకెళ్లాము. అత్యవసర పరిస్థితి వస్తే కానీ కోణము వాటర్ బాటిల్. రైల్వే స్టేషన్లలో, బస్సు స్టాండుల్లో, థియేటర్లలో, మాల్స్ లో..ఇలా ఏ చోటైనా లీటర్ మినరల్ వాటర్ ధర 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచి నీళ్లు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి అత్యవసరం. కానీ మన సెలెబ్రిటీలు మాత్రం ఒక లీటర్ మంచి నీళ్లకు వేళల్లో ఖర్చు చేస్తారు తెలుసా..? విరాట్ కోహ్లీ తాగే నెల్ల బాటిల్ ఖరీదు 600 రూపాయలు. అతను తాగే నీటి బ్రాండ్ “ఎవియన్”. లీటర్ నీటి బాటిల్ 600 రూపాయలు. అతను ఎక్కడ హోటల్ లో దిగిన ఈ బాటిల్ ఉండాల్సిందే. అలాగే మిగిలిన సినిమా వాళ్ళు, సెలెబ్రిటీలు తాగే నీటి ఖరీదు కూడా వేలల్లోనే ఉంటుంది. మరి వాటిలో ఎంత ప్రత్యేకత ఏంటి..? 1. Kona Nigari ( కోనా నిగరి ) Price: 750మి.లీ రూ.27వేలు (Rs. 27000 / 750 ml) ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్...
Comments
Post a Comment