Posts

Showing posts from July, 2017

నిను కోరి movie Review

Image
నిన్నుకోరి మూవీ రివ్యూ సినిమా : నిన్నుకోరి బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ నటినటులు: నాని, నివేథా థామస్ , ఆది పినిశెట్టి , మురళి శర్మ, తనికెళ్ళ భరణి, పృద్వి తదితరులు ఎడిటర్: ప్రవీణ్ పూడి సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని సంగీతం: గోపీ సుందర్ దర్శకత్వం : శివ నిర్వాణ ప్రొడ్యూసర్: డివివి దానయ్య భలే భలే మగాడివోయి , ఎవడే సుబ్రహ్మణ్యం , క్రిష్ణగాడి వీర ప్రేమగాధ, మజ్ను , నేను లోకల్ వంటి వరుస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ఏ సినిమా చేసినా అది హిట్టే అన్నట్లుంది పరిస్థితి. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో , డివివి దానయ్య నిర్మాణం లో నిన్ను కోరి అనే మూవీ లో నటించాడు. అది ఇవాల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు కూడా యూత్ ని బాగా అలరిస్తున్నాయి . ట్రైలర్ చూస్తే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లా అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉందో? కథ : స్టోరీ: ఈ సినిమా కథ అమెరికా లో మొదలయ్యి అమెరికాలో ముగుస్తుంది. పల్లవి (నివేత), అరుణ్(ఆది పినిశెట్టి) లు బార్యాభర్తలు. వారి మొద...