Bahubali 2 థియేటర్స్ హక్కుల వివరాలివే

తెలుగు సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాటలాడుకునేలా చేసిన చిత్రం బాహుబలి. మొదటి పార్ట్ సృష్టించిన హంగామాకు రెండో పార్ట్ పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. 450 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి ముందే 500 కోట్ల బిజినెస్ చేసింది. ఇతర భాషలతో పాటు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడి థియేటర్ హక్కులను కొనుగోలు చేశారు. బహుబలి బిగినింగ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 66 కోట్లకు అమ్ముడు పోగా, బాహుబలి కంక్లూజన్ రెండు రాష్ట్రాల్లో 130 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏరియాల వారీగా థియేటర్ హక్కుల వివరాలు…
బాహుబలి – 1
నైజాం -23
సీడెడ్‌ -13
వైజాగ్‌ -7
ఈస్ట్‌ -5
వెస్ట్‌ -4.5
కృష్ణ -4
గుంటూరు – 6
నెల్లూరు -3.5
ఏపీ, తెలంగాణ మొత్తం 66 కోట్లు

బాహుబలి -2
నైజాం – 45
సీడెడ్‌ -25
ఉత్తరాంధ్ర -13
ఈస్ట్‌ – 11
వెస్ట్‌ – 9 .5
కృష్ణ – 9
గుంటూరు -12
నెల్లూరు – 5.5
ఏపీ తెలంగాణ మొత్తం -130

Comments

Popular posts from this blog

Top Water Bottle Costs In World Wide

RIP Devineni Nehru