Posts

నిను కోరి movie Review

Image
నిన్నుకోరి మూవీ రివ్యూ సినిమా : నిన్నుకోరి బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ నటినటులు: నాని, నివేథా థామస్ , ఆది పినిశెట్టి , మురళి శర్మ, తనికెళ్ళ భరణి, పృద్వి తదితరులు ఎడిటర్: ప్రవీణ్ పూడి సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని సంగీతం: గోపీ సుందర్ దర్శకత్వం : శివ నిర్వాణ ప్రొడ్యూసర్: డివివి దానయ్య భలే భలే మగాడివోయి , ఎవడే సుబ్రహ్మణ్యం , క్రిష్ణగాడి వీర ప్రేమగాధ, మజ్ను , నేను లోకల్ వంటి వరుస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ఏ సినిమా చేసినా అది హిట్టే అన్నట్లుంది పరిస్థితి. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో , డివివి దానయ్య నిర్మాణం లో నిన్ను కోరి అనే మూవీ లో నటించాడు. అది ఇవాల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు కూడా యూత్ ని బాగా అలరిస్తున్నాయి . ట్రైలర్ చూస్తే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లా అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉందో? కథ : స్టోరీ: ఈ సినిమా కథ అమెరికా లో మొదలయ్యి అమెరికాలో ముగుస్తుంది. పల్లవి (నివేత), అరుణ్(ఆది పినిశెట్టి) లు బార్యాభర్తలు. వారి మొద...

GST వాళ్ళ వచ్చే లాభాలు ఏంటి అలాగె నష్టాలు ఏంటి

ఒకే దేశం, ఒకే పన్ను పేరిట కేంద్రంలోని మోఢీ ప్రభుత్వం సాహసోపేతమైన జీఎస్టీ పన్నుల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఒక వస్తువుకు ఓ రాష్ట్రంలో ఓ రేటు, మరొక రాష్ట్రంలో మరొక రేటు అనే విధానం ఉండదు. అనేక స్టేట్, సెంట్రల్ ట్యాక్స్ లన్నింటిని రద్దుపర్చి జీఎస్టీ ఒక్కటే వేస్తారు. జులై 1నుంచి అమల్లోకి వస్తున్న కొత్త పన్నుల విధానం ప్రభావం దేశంలోని ప్రతి మనిషిపై ఉంటుంది. ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది. మరి ఆ రేటు ఇప్పుడు ఎలా ఉన్నాయి.. జీఎస్టీ వచ్చిన ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సిందే. ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. జీఎస్టీలో ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం… రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే. మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి. టీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18%(తగ్గుతుంది) కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది) చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది) నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది) వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది) హెయిర్ ఆయ...

Baahubali 2 The Conclusion Movie Review

Image
బాహుబలి: ది కన్‌క్లూజన్‌ రివ్యూ చిత్రం: బాహుబలి: ది కన్‌క్లూజన్‌  నటీనటులు: ప్రభాస్‌.. రానా.. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ.. సత్యరాజ్‌.. నాజర్‌ తదితరులు  ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌  కళ: సాబు సిరిల్‌  సంగీతం: ఎం.ఎం.కీరవాణి  నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ  సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి  విడుదల తేదీ: 28-04-2017 ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్‌ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. తనదైన భావోద్వేగాలకు తోడు అత్యాధునిక సాంకేతికను జోడించి ‘బాహుబలి: ది బిగినింగ్‌’ను విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా తదుపరి చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’పై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు ఐదేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం జక్కన్న ‘బాహుబలి’ యజ్ఞంలో పాలుపంచుకున్నాడు ప్రభాస్‌. తనదైన నటనతో అకట్టుకున్నాడు. మరి.. ఐదేళ్ల రాజమౌళి, ప్రభాస్‌ల కృషి ...

Adivasi Castes in Adilabad

ఆదివాసీలపై కొత్త కుట్రలు ****************************************** ఈ ఏప్రిల్‌ 1న ఆదివాసీ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ’ గొడుగు కింద నాలుగుజిల్లాలకు స...

Facts of Kashmir Mistory

Image
69 ఏళ్ళ కాశ్మీర్ సమస్య రగిలిస్తుంది పాకిస్తానా? చైనానా? నిజాలన్నీ మీ కోసం!! ఇది దేశం గురించి ఆలోచించే ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవలసిన నిజం..! ఈ నిజాన్ని మీరు గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... ఓ దేశ భక్తుడిగా ఒక్కసారి చదవాల్సిన విషయం..!! యూరీ దాడుల తర్వాత మన దేశ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో మనకి తెలిసిన విషయమే. ఆర్ధికంగా పాక్ ని దేబతీయటం కావచ్చు, సింధు నది విషయంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు లేదా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు.. ఏది ఏమైనా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయగలమా?? మన భూభాగంలో ఒకటైన జమ్మూ కాశ్మీర్ లో గత 69 ఏళ్ళగా రగులుతున్న కష్టాలని సహిస్తున్న భారత్, అక్కడ రోజురోజుకి పెరుగుతున్న తీవ్రవాదం నుంచి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న భారత్.. పాక్ మీద యుద్ధానికి దిగుతుందా?? ఒకవేళ యుద్ధం చేయకపోతే దానికి కారణాలు ఏంటి?? వీటికి సమాధానం శోధించటంతో తెలిసిన కొని నిజాలు మీ కోసం... ప్రాంతీయ రాజకీయాలు: 1950 లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కోసం ఉత్తర పాకిస్తాన్ ను భారత్ కు ఇచ్చేయడానికి కూడా సిద్ధ పడింది. దీని బట్టి మనమర్ధం చేసుకోవాలిసిన విషయమేంటంటే.... పాకిస్తాన్...

Varangal District Collector Book 500 Tickets

బాహుబలి క్రేజ్ : 500 టికెట్స్ కొన్న కలెక్టర్ బాహుబలి క్రేజ్ మాములుగా లేదు. ఏదిఏమైనా బాహుబలి 2ని ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూసేయాలని జనాలు డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఇందులో ప్రభు...

Baahubali 2 Overseas Review

Image
బాహుబలి 2 ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది!!   ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఊరిస్తున్న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ఇంకా రెండు రోజుల ముందే రివ్యూ రావడమేటి? అని అనుమానం కలగడం సహజమే. కానీ ఉమేర్ సంధూ అనే సినీ విశ్లేషకుడు ముందుగానే రాజమౌళి చెక్కిన శిల్పానికి చిన్న రివ్యూ రాశారు. ఇతను ఇండియా, బ్రిటన్, యూఏఈలోని సౌత్ ఏషియన్ సినిమా మ్యాగజైన్‌ లో ఫిలిం అండ్ ఫ్యాషన్ క్రిటిక్ పనిచేస్తున్నారు. ఆసియా సినిమాలకు మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన ఉమేర్.. యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ విధంగా బాహుబలి 2 ని చూసే అవకాశం దక్కించుకున్నారు. సినిమా చూసిన ఆనందాన్ని రివ్యూ రూపంలో పంచుకున్నారు.. ” బాహుబలి బిగినింగ్ కంటే బాహుబలి 2 వంద రెట్లు బాగుంది. కథ అద్భుతంగా ఉంది. అందుకు వీఎఫ్ఎక్స్ తోడై సినిమాని ఊహించనంత ఎత్తుకి తీసుకెళ్లింది. సినీ చరిత్రలో బాహుబలి కంక్లూజన్ మరో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం” అని ఫేస్ బుక్ లో చెప్పారు. బాహుబలి 2  గురించి పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు..

Untold Facts Of India

Wish You Happy Birthday day To Sachin Tendulkar , Sachin Full Biography

Image
How A 17-YO Sachin Fell For A 22-YO Anjali Is The Greatest Inning The Batsman Has Played   Master Blaster Sachin Tendulkar left the whole nation teary-eyed when he decided to hang up his boots on November 16, 2013. “I want to thank all the people who have supported me endlessly, whether I scored a zero or I scored 100 plus. I’ve met so many guys who’ve fasted for me, who’ve prayed for me, done all sorts of things for me. You know, without all that, life wouldn’t have been like this for me,” he had said when he bid an emotional farewell to the sport at his home Wankhede Stadium. Photo Credits: Subhankar Chakraborty | Hindustan Times via Getty Images   And it’s true, the man commands a fan following that is unparalleled in world cricket. ‘Sachin! Sachin!’ is a cheer that triumphed every time he stepped on the field and grew the loudest when he played his last, the 200th Test match against West Indies. But while all the achievements and controversies of the player ar...

Bahubali 2 థియేటర్స్ హక్కుల వివరాలివే

తెలుగు సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాటలాడుకునేలా చేసిన చిత్రం బాహుబలి. మొదటి పార్ట్ సృష్టించిన హంగామాకు రెండో పార్ట్ పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. 450 కోట్లతో తె...